జీవీఎంసీ జోన్ 5టౌన్ ప్లానింగ్ అధికారులు కరాస పెట్రోల్ బంకు సమీపంలో రోడ్డుపై పెట్టిన షాపు తొలగించడానికి గురువారం రాగా షాపు యజమానులు అధికారుల తిరగబడ్డం పోలీసులపై తిరగబడ్డం జరిగింది అయినా సరే టౌన్ ప్లానింగ్ అధికారులు టిపిబిఓ సూర్య, గోవింద్, పవన్, కుసుమ, మాధవి, కిషోర్ రెడ్డి,చాలా చాకచక్యంగా వ్యవహరించిషాపులను తొలగిస్తున్నారు.