నిజామాబాదు జిల్లాలో జులైలో నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ XIలో 154 మంది బాలలను గుర్తించి రెస్క్యూ చేసినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శుక్రవారం తెలిపారు. ఇందులో 148 మంది మగ పిల్లలు, ఆరుగురు ఆడ పిల్లలు ఉన్నారన్నారు.నిజామాబాద్ డివిజన్లో 56, బోధన్ డివిజన్ 56, ఆర్మూర్ డివిజన్ 42 మంది బాలలను గుర్తించి 36 FIRలు నమోదు చేసినట్లు CP వివరించారు