Download Now Banner

This browser does not support the video element.

మహాదేవపురంలో cc రోడ్డు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఇంటురి నాగేశ్వర రావు...

Kandukur, Sri Potti Sriramulu Nellore | Sep 3, 2025
కందుకూరు మండలంలోని మహాదేవపురంలో సుమారు రూ.20 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు mla ఇంటూరి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధి కోసం నిధులు సమకూర్చి మౌలిక వసతుల సదుపాయాలను మెరుగుపరుస్తామన్నారు. ప్రజలకు మరింత సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమం బుధవారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో జరిగింది.
Read More News
T & CPrivacy PolicyContact Us