విద్యార్థులను ఖైదీల్లా బంధించి మరి బోధన భారత రాష్ట్ర విద్యార్థి విభాగం హనుమకొండ జిల్లా కో ఆర్డినేటర్ గండ్రకోట రాకేష్ యాదవ్ ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో అనుమతి లేకుండా ఆదివారం రోజున తరగతుల నిర్వహణను అడ్డుకున్న బీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం ఈ సందర్భంగా గండ్రకోట రాకేష్ యాదవ్ మాట్లాడుతూ... విద్యా శాఖ అనుమతి లేకుండా ఆల్ఫోర్స్ కళాశాలలో సెలవు దినాల్లో తరగతులను నిర్వహించడం జరిగిందని అన్నారు