అమలాపురం మండలం, కామనగరువు లో గత ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కళాశాల ప్రాంగణాన్ని వైసీపీ పార్టీ శ్రేణులు పరిశీలించారు. అనంతరం వైసీపీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు. మాట్లాడుతూ పేదలకు వైద్య సేవలను దూరం చేస్తున్నారని విమర్శించారు. కూటమి నాయకులు ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జి పినిపే శ్రీకాంత్ ఇతర నాయకులు పాల్గొన్నారు