Download Now Banner

This browser does not support the video element.

తణుకు: తణుకులోని ఓ హాస్పిటల్ భవనంపై నుంచి దూకి కాకర్ల ఆదినారాయణ అనే వ్యక్తి ఆత్మహత్య

Tanuku, West Godavari | Sep 5, 2025
తణుకులోని ఓ హాస్పిటల్ భవనంపై నుంచి దూకి కాకర్ల ఆదినారాయణ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం రాత్రి 9 గంటలకు సుమారు 65 ఏళ్ల వయసు ఉన్న ఆ వ్యక్తి సూర్యాలయం వీధిలోని హాస్య ఆసుపత్రి భవనంపై నుంచి దూకాడు. ఘటనా స్థలంలోనే ఆ వ్యక్తి మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అత్తిలి మండలం బల్లిపాడులో ఇందిరమ్మ కాలనీకు చెందిన కాకర్ల ఆదినారాయణ (65) గా స్థానికులు గుర్తించారు. ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆదినారాయణ ఇంటికి వెళ్లకపోగా ఓ ఆసుపత్రి భవనం పైకి ఎక్కి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
Read More News
T & CPrivacy PolicyContact Us