యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలం, ఖైతాపురం వద్ద గత నెల 26న జరిగిన కారు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇంటిలిజెంట్ డిఎస్పీలు ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలు కావడంతో హైదరాబాదులోని ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా నెల రోజులపాటు మృత్యువుతో పోరాడి చికిత్స పొందుతూ ASP దుర్గాప్రసాద్ బుధవారం ఉదయం మృతి చెందారు.