తాడిమర్రి మండలంలోని శ్రీనివాస ఫర్టిలైజర్స్ ఎస్వి ట్రేడర్స్ ఫర్టిలైజర్ షాపుల్లో అగ్రికల్చరల్ అధికారులు పోలీసులు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టాకు సంబంధించి రిజిస్టర్ పరిశీలించి ప్రతిరోజు ధరల పట్టికను ప్రదర్శించాలని నాణ్యమైన ఎరువులను మాత్రమే విక్రయించాలని సూచించారు.