చుంచుపల్లి మండలం గౌతంపూర్ కాలనీలో రాజు అనే వ్యక్తి నివాసము ఉండే కోళ్ల ఫారం లో కోళ్లను తిన్న 13 అడుగుల భారీ కొండచిలువను శుక్రవారం మధ్యాహ్నం గమనించిన కోళ్ల యజమాని.. దీంతో కోళ్ల ఫామ్ యజమాని రాజు ఒక్కసారిగా కొండచిలువను చూసి భయభ్రాంతులకు గురై వెంటనే స్నేక్ క్యాచర్ మహేష్ కి సమాచారం అందించడంతో హుటాహుటిన గౌతమ్ పూర్ కి వెళ్లి కోళ్ల ఫామ్ లో ఉన్న 13 అడుగుల కొండచిలువను చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది.అక్కడున్న కాలనీవాసులు స్నేక్యాచార్ మహేష్ ను అభినందించారు..