ఈరోజు అనగా 9వ తేదీ9 నెల 2025న సాయంత్రం 4 గంటల సమయం నందు సారపాక మసీదు రోడ్డు లో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రాథమిక పాఠశాలలో చదువుతూ దూర ప్రాంతం నుండి పాఠశాలకు వస్తున్న గిరిజన నిరుపేద బాలికలు అయినటువంటి 19 మంది బాలికలకు ఐటీసీ పిఎస్పీడీసీర్ నిధుల ద్వారా మంజూరైన సైకిలను బాలికలకు అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం 75 పర్సంటేజ్ మాత్రమే టెన్త్ లో ఫలితాలు సాధించారు ఈ సంవత్సరం 10/10 కి ఉత్తీర్ణత సాధించాలని తెలియజేశారు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించిన పాఠశాల యాజమాన్యం