Download Now Banner

This browser does not support the video element.

ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరులో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్కు గురై గోపికృష్ణ అనే బాలుడు మృతిచెందాడు.

Yemmiganur, Kurnool | Sep 11, 2025
ఎమ్మిగనూరులో తీవ్ర విషాదం..ఎమ్మిగనూరులో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్కు గురై బాలుడు మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని గోనెగండ్ల బైపాస్ రోడ్డు సమీపంలో గల బాప్టిస్ట్ చర్చి వద్ద ఓ షాపు విద్యుత్ వైర్లను ఎలుకలు కొరకడంతో తెగిపడి ఉన్నాయి. వాటిని గోపికృష్ణ(13) తాకడంతో షాక్ కొట్టింది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us