చిత్తూరు జిల్లా. పుంగనూరు మండలం. చిన్న అలసాపురం గ్రామ సమీపంలో ఎగువ రెడ్డి చెరువు సమీపంలో ఆవులను మేత కోసం వెళ్ళిన మునివెంకట రెడ్డి, కుమారుడు నారాయణరెడ్డి 69 సంవత్సరాలు విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. వెంటనే గమనించిన స్థానికులు 108 సిబ్బందికి సమాచారం తెలిపారు. 108 సిబ్బంది పైలెట్ ఈశ్వర్, ఈ . ఏం.టి,సుధాకర్, విద్యుత్ ఘాతానికి గురైన నారాయణరెడ్డి ను పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. నారాయణరెడ్డి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సలహా మేరకు మెరుగైన వేద్యం కోసం బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపైపూర్తి వివరాలు తెలియాల్సి ఉంది