ఆలమూరు మండలం బడుగువానిలంకకు చెందిన గట్టి సుబ్రహ్మణ్యం తన పేరున ఉన్న 1.37 ఎకరాల భూమిని తన కుమారుడికి గిఫ్ట్ డీడ్ గా రిజిస్ట్రేషన్ చేయించడం కోసం దస్తావేజు లేఖరి ముప్పరి వెర్రియ్య (ఏసు) ద్వారా సబ్ రిజిస్ట్రార్ విమలను సంప్రదించారు. రిజిస్ట్రేషన్ చేయడానికి సబ్ రిజిస్ట్రార్ రూ.28 వేలు లంచం తీసుకుంటూ ఉండగా అధికారులు పట్టుకున్నారు.