బెల్లంపల్లి పట్టణంలో బిజెపి కాంగ్రెస్ మహిళ నాయకురాలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు బిజెపి మహిళ నాయకురాలను అరెస్ట్ చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు కాంగ్రెస్ మహిళ రాష్ట్ర నాయకురాలు రోడ్డ శారదను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు బిజెపి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిర్వహించనున్న రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకునేందుకు బిజెపి మహిళ నాయకురాలను ముందస్తుగా అరెస్టు చేశారు పోలీసులు తెలిపారు బిజెపి రాష్ట్ర కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకురాలు శారద వెళ్లకుండా హౌస్ అరెస్టు చేసామన్నారు