ఆలస్యంగా వెలులోకి వచ్చిన సంఘటన ఈరోజు అనగా 10వ తేదీ 9వ నెల 2025న మధ్యాహ్నం 1:30 గంటల సమయం నందు అందిన సమాచారం మేరకు అందిస్తున్న వార్త కరక్ గూడెం మండలం చిరుమళ్ళ పంచాయతీ రాయనపేట గ్రామానికి వెళ్లే రహదారి ప్రక్కన ముత్యాలమ్మ చెరువుకు కాలినడకన వెళ్లే దారి ఒర్రె వద్ద గుర్తుతెలియని వ్యక్తి ముష్టి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు అందుతున్న సమాచారం మృతి చెందిన వ్యక్తి సుమారు పలు రోజులు క్రితమే మృతి చెందినట్లుగా గ్రామస్తులు తెలుపుతున్నారు మృతి చెందిన వ్యక్తి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది