పేదల సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం పాటు పడుతుందని బిజెఎల్పి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు. శుక్రవారం మూడు గంటలకు భైంసా లోని ఎస్. ఎస్. జిన్నింగ్ ఫ్యాక్టరీ లో వ్యవసాయ యంత్రాల పరికరాలు,విత్తనాలపై, ఇతర వస్తువులపై కేంద్రం 12 శాతం నుండి 5 శాతానికి తగ్గించడం తో బిజెపి ఆధ్వర్యంలో ప్రధాని మోదీ చిత్ర పటానికి పాలభిషేకం చేసిన సందర్భంగా మాట్లాడారు.జి. ఎస్. టి. సంస్కరణలతో రోజు వారి అవసరాలు, పేదలకు ఆరోగ్య పరంగా ఊరట లభించిందన్నారు. కేంద్రం రైతుల ఆదాయం రెట్టింపు అయ్యే విధంగా అనేక సంక్షేమ పథకాలు రూపొంది స్తుందన్నారు. పేద మధ్య తరగతి పిల