బెల్లంపల్లి మండల కేంద్రంలో దహేగాం మెట్టుగూడ ఆర్టీసీ బస్సులో 40 వేల రూపాయలు చోరీకి గురయ్యాయి దీనితో బస్సు డ్రైవర్ బస్సును తీసుకువచ్చి తాల గురజాల పోలీస్ స్టేషన్ ఎదుట నిలిపివేశారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దహేగాం కు చెందిన ఆశన్న అనే వ్యక్తికి తన కూతురు ఆరోగ్య ఖర్చుల నిమిత్తం బంగారం అమ్మి బస్సులో డబ్బులు తీసుకు వెళుతుండగా ఎవరో దొంగలించారని అన్నారు పోలీస్ సిబ్బంది ప్రయాణికులను బస్సును క్షుణంగా పరిశీలించినప్పటికీ డబ్బులు దొరకలేదన్నారు