Download Now Banner

This browser does not support the video element.

మంథని: పర్యావరణ పరిరక్షణలో విత్తన గణపతులు నవరాత్రుల పూజల తర్వాత నీటిని కలిపితే యూరియాగా మారే విగ్రహాలు

Manthani, Peddapalle | Aug 27, 2025
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మంథనిలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ విత్తన గణపతి లను అందజేశారు ఈ సందర్భంగా బుధవారం వారు మాట్లాడుతూ తొమ్మిది రోజులపాటు విజ్ఞ వినాయకుని పూజలో భాగంగా ఈ విత్తన గణపతులను పూజలు చేసి నీరు పోస్తే అది యూరియాగా మారి మొక్క మొలకెత్తడం జరుగుతుందని చెప్పారు. ఇది పర్యావరణంలో మాజీ రాజ్యసభ సభ్యుడు జగన్ పల్లి సంతోష్ కుమార్ సేవలు అద్వితీయమని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us