వరంగల్ నగరంలోని వెంకటరమణ జంక్షన్ లోని ఎం సి పి ఐ కార్యాలయంలో రాష్ట్ర నాయకులు సంగటి సాంబయ్య అధ్యక్షతన మీడియా సమావేశాన్ని ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ముహూర్తల చందర్రావు మాట్లాడుతూ ఆగస్టు 15న ఎర్రకోటపై జెండా ఆవిష్కరించిన అనంతరం ప్రధాని మోడీ ప్రసంగిస్తూ రైతుల రక్షణ కోసం అడ్డుగోడగా నిలుస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అది 72:00 గడవకముందే విదేశీ పత్తి ధీమతులపై భారత ప్రభుత్వం విధించిన 11% పన్ను ఈనెల 20వ తేదీ నుండి సెప్టెంబర్ 30 వరకు ఎత్తివేస్తున్నట్లు భారత ఆర్థిక శాఖ ప్రకటించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ని సంత