Download Now Banner

This browser does not support the video element.

రాప్తాడు: శ్రీకృష్ణదేవల్ల విశ్వవిద్యాలయంలో ఏఐఎస్ఎఫ్ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు

Raptadu, Anantapur | Sep 4, 2025
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయంలో గురువారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఏఐఎస్ఎఫ్ ఎస్.కె యూనివర్సిటీ కార్యదర్శి రమణయ్య ఆధ్వర్యంలో ఐక్య విద్యార్థి సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రమణయ్య మాట్లాడుతూ ఎస్కే యూనివర్సిటీలో ఇన్ క్లూజీవ్ & ఎక్స్ క్లూజీవ్ డిపార్ట్మెంట్ 2008లో ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళల అభివృద్ధి కోసం ఏర్పాటుచేసిన ఈ డిపార్ట్మెంట్ను యూనివర్సిటీలో కొంతమంది అధికారులు రద్దు చేయడం జరిగిందని ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ ఎస్కే యూనివర్సిటీ కార్యదర్శి రమణయ్య డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us