Download Now Banner

This browser does not support the video element.

బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని 100పడకల ఆసుపత్రిని సందర్శించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

Bellampalle, Mancherial | Aug 23, 2025
బెల్లంపల్లి పట్టణంలోని 100 పడకల ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, సబ్ కలెక్టర్ మనోజ్ లు సందర్శించారు వార్డులు, ల్యాబ్ మందులు నిల్వలు రిజిస్టర్ లు ఆసుపత్రి పరిసరాలను అయన పరిశీలించారు ఈ అయన మాట్లాడుతూ వర్షకాలం అయింందున సిజినల్ వ్యాధులు ప్రభాలకుండా ప్రజలు పాటించలిసిన జాగ్రత్తల పై అవగహన కాల్పించాలని వైద్యులకు తెలిపారు ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు
Read More News
T & CPrivacy PolicyContact Us