గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకు వరంగల్ జిల్లా కిలా వరంగల్ మండలం లోని జక్కలొద్దీ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల మరియు కళాశాలను వరంగల్ ఎంపీ కడియం కావ్య వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వరంగల్ కలెక్టర్ సత్యసారథి చేశారు. సందర్భంగా విద్యార్థుల హాజరుతో పాటు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నారా అని ఆరా తీశారు. తరగతి గదులను వంటశాలను స్టోర్ రూమ్ను తనిఖీ చేసి టాయిలెట్స్ హాస్టల్ ప్రాంగణం వంట చేసే ప్రాంతాలను స్టోర్స్ లోని సరుకులను పరిశీలించారు. అనంతరం వారితో కలిసి మధ్యాహ్న భోజనం అక్కడే చేశారు ఎంపీ ఎమ్మెల్యే మరియు కలెక్టర్.