Download Now Banner

This browser does not support the video element.

బూర్గంపహాడ్: అధ్వానంగా మారిన రోడ్లను వెంటనే బాగు చేయాలి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల

Burgampahad, Bhadrari Kothagudem | Sep 5, 2025
అధ్వానంగా మారిన రోడ్లను వెంటనే బాగు చేయాలి ఈరోజు అనగా 5వ తేదీ 9వ నెల 2025న చెరువు సింగారం గ్రామం ముసలిమడుగు పంచాయతీలో ఉదయం 11:30 గంటల సమయం నందు పర్యటించిన సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు చెరువు సింగారం నుండి ముసలమడుగు గ్రామానికి వెళ్లడానికి మట్టి రోడ్డు చాలా దారుణంగా ఉంది రోడ్డు బురదమయం అవడం వల్ల ఆ మార్గన ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లే పరిస్థితి లేదు అని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే బురదమయమైన రోడ్డును బాగు చేయాలని మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు డిమాండ్
Read More News
T & CPrivacy PolicyContact Us