బోయినపల్లి లోని గణేష్ మండపాలను మాజీ మంత్రి మల్లారెడ్డి సందర్శించారు. అనంతరం ఆయన బుధవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ పై స్పందించారు. పార్టీని ధిక్కరించిన కవితపై వేటు సరైన నిర్ణయమేనని అన్నారు. కెసిఆర్ కు తెలంగాణ ప్రజల ముఖ్యమని దీనితో స్పష్టమైన అన్ని తెలిపారు. కుటుంబాలలో గొడవలు సహజమని తెలిపారు. కాలేశ్వరం కేసులో సిబిఐ పేరుతో కేసీఆర్ను ఇబ్బంది పెట్టడం తగదని ఆయన తెలిపారు.