చంద్రగ్రహణం కారణంగా తూర్పుగోదావరి జిల్లాలో దేవాలయాలను మూసివేశారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ఆలయాలను మూసివేసినట్లు బయట బోర్లు ఏర్పాటు చేశారు. చంద్రగ్రహణం కారణంగా ఆలయాలను మూసివేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారులు ప్రకటించారు. గ్రహణం అనంతరం సోమవారం సంప్రోక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఆలయాలకు తెలుస్తోందని తెలియజేశారు.