వరంగల్ జిల్లా నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రి, వైద్య కళాశాలను గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి పరిశీలించారు ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు ఆస్పత్రి ఆవరణతో పాటు కళాశాల లెక్చరర్ హాల్ ఆస్ట్రేలియా అందు పర్యటించి వైద్య విద్యార్థులతో మాట్లాడారు శానిటేషన్ సెక్యూరిటీ సిబ్బంది సంబంధం తన దృష్టికి రావడం జరిగిందని శానిటేషన్ గురించి నర్సంపేట మున్సిపాలిటీ అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు