Download Now Banner

This browser does not support the video element.

చెన్నూరు: పలు గ్రామ పంచాయతీల పరిధిలోని చెరువులకు బహిరంగ వేలం

Chennur, Mancherial | Sep 10, 2025
జైపూర్ మండలంలోని ఎలకంటి, వెంకట్రావుపల్లి నర్సింగాపూర్, గంగిపల్లి కిష్టాపూర్, రమ్మీపూర్, నర్వ, టేకుమట్ల గ్రామపంచాయతీల పరిధిలోని చెరువులకు బుధవారం మధ్యాహ్నం బహిరంగ వేలం నిర్వహించారు. ఈ వేలంలో నర్వ రూ.12 వేలు, కిష్టాపూర్ రూ.9,535, రమ్మీపూర్ రూ.9,535లకు చెరువులను వేలం పాటలో దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి ఆర్. అవినాష్, ఎంపీడీవో, ఎంపీఓ శ్రీపతి బాపురావు, తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us