Download Now Banner

This browser does not support the video element.

ములుగు: ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ర్యాలీ

Mulug, Mulugu | Aug 21, 2025
ములుగు జిల్లాలో విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమంలో నిర్వహించారు ఈ ర్యాలీ ములుగు లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ప్రారంభమై జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు జరిగింది వెంటనే విద్యార్థులు ఆఫర్స్కృత సమస్యలను ప్రభుత్వం స్పందించి సమస్యలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు
Read More News
T & CPrivacy PolicyContact Us