రాజన్న సిరిసిల్ల జిల్లా,బోయిన్పల్లి మండలంలోని కొదురుపాక గ్రామంలో,గంబి రావు పేట మండలానికి చెందిన బిఆర్ఎస్ నాయకుడు లక్కిరెడ్డి కమలాకర్ రెడ్డి అనే వ్యక్తి,సోషల్ మీడియాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసి,దుర్భాషలాడి రెచ్చగొట్టే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందు కు,రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు కూస రవీం దర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు మేరకు,ఎస్సై రమాకాంత్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు సోమవారం రాత్రి 8 గంటలకు ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు,