హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన డీసీసీ అధ్యక్షులు,వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు నాయిని రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ 1200 మంది తెలంగాణ విద్యార్థుల ఆత్మలు కవిత రూపంలో మాట్లాడించాయి.. నిజం మాట్లాడని నేతలు బి ఆర్ ఎస్ పార్టీలో కోకొల్లలుగా ఉన్నారఅన్నారు.