మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సోమవారం మడకశిర మండలం హరే సముద్రం గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి తో కలిసి వృద్ధులకు దివ్యాంగులకు పెన్షన్లు అందించారు. కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని ఎమ్మెస్ రాజు అన్నారు.