కార్యకర్తకు కష్టం అంటే అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ అని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు, ఆదివారం అనకాపల్లి టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న హోం మంత్రి అనిత, 21 మంది లబ్ధిదారులకు 12 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ మరియు ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద తదితరులు పాల్గొన్నారు.