పద్మనాభం మండలం నరసాపురం గ్రామo జంక్షన్ వద్ద స్త్రీ శక్తి పథకం ప్రారంభం నుంచి ఆర్టీసీ మెట్రో,పల్లె వెలుగు బస్లు ఆపడం లేదంటూ స్తానికలు ఆందోళన నిర్వహించారు. కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి అని పథకం ప్రారంభం నుంచి ప్రజల మధ్య గొడవలు మొదలయ్యాయి అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మా స్టాప్ దగ్గర కాకుండా 3.4 కిలోమీటర్లో తరువాత బస్ ఆపితే రాత్రి సమయంలో ఆడవారు ఎలా వస్తారు అంటూ ప్రశ్నించారు. అధికారులు నరసాపురం గ్రామ ప్రజల సమస్యను గమనించి పరిష్కరించాలని కోరుతున్నారు.