సూర్య పల్లి, అరటి వేముల గ్రామంలోని తాగునీటి సమస్య మండలానికి అభివృద్ధి పరచాలని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి కి ఎమ్మెల్యే క్యాంపు కార్యంలో గురువారం రాత్రి 7 గంటల 20 నిమిషాల సమయంలో వినతిపత్రం సమర్పించారు. సానుకూలంగా స్పందించి మీ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే బండారు శ్రావణి బిజెపి నేతలకు భరోసా ఇచ్చారు.