మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ ఎం.ఎన్.ఆర్ గార్డెన్ లో నిర్వహించే 55 వ వార్షిక భద్రత పక్షోత్సవాల బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను శ్రీరాంపూర్ జిఎం ఎం.శ్రీనివాస్ తో కలిసి పరిశీలించారు. గత సంవత్సరం సింగరేణి వ్యాప్తంగా డిసెంబర్ నెలలో నిర్వహించిన భద్రత పక్షోత్సవాలలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన వారికి బహుమతులు ప్రధానం చేయబడని, కార్మికులు, ఉద్యోగులు, అధికారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ ఉజ్వల థా, చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరాం, సింగరేణి డైరెక్టర్లు, యూనియన్ నాయకులు