అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం పార్టీ మండల కన్వీనర్ ప్రసాద్ అధ్యక్షతన పార్టీ జిల్లా కార్యదర్శి మల్లికార్జున సీనియర్ నాయకులు రాధాకృష్ణ పెద్ద తిప్పయ్య తదితర నాయకులతో కలిసి పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్, సోదరులు పయ్యావుల శ్రీనివాసుల ఆధ్వర్యంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని సమావేశంలో జిల్లా కార్యదర్శి వివరించారు. టిడిపి పార్టీ మండల నూతన కన్వీనర్ ఎంపికకు, సింగిల్ విండోలకు , గ్రామ కమిటీలపై ఆశావాహుల పేర్లను అధిష్టానానికి