Download Now Banner

This browser does not support the video element.

కావలి: దగదర్తి: ఎరువుల షాపులను తనిఖీ చేసిన అధికారులు

Kavali, Sri Potti Sriramulu Nellore | Sep 4, 2025
దగదర్తి మండలంలోని చెన్నూరు, దగదర్తి గ్రామాల్లోని ఎరువులు, పురుగు మందుల షాపులను గురువారం అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంఏఓ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. షాపులో ఎరువులు కొనుగోలు చేసిన ప్రతి రైతుకు బిల్లు కచ్చితంగా ఇవ్వాలన్నారు. ఎమ్మార్పీ ధరల కంటే అధికంగా మందులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జరిగింది.
Read More News
T & CPrivacy PolicyContact Us