అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలం బి యాలేరు గ్రామంలో బాలకొండమ్మ ఆమె భర్త చిన్న అహోబిలంపై అదే గ్రామానికి చెందిన బండి శంకరయ్య నీళ్లపాల శివయ్యలు రాళ్లతో దాడి చేసే గాయపరిచిన ఘటన చోటుచేసుకుంది. తమపై ట్రాక్టర్ వద్దన్నందుకు దాడికి పాల్పడినట్లు వారు తెలిపారు. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.