అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట గురువారం సాయంత్రం అంగన్వాడీ కార్యకర్తలు జాతీయ యూనియన్ పిలుపుమేరకు బ్లాక్ డే ఆందోళన చేపట్టారు డిమాండ్ల సాధనకు దేశవ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు గురువారం బ్లాక్ డే పాటిస్తున్నారని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జి కోటేశ్వరరావు అన్నారు.