Download Now Banner

This browser does not support the video element.

బాల్కొండ: లింబాద్రి లక్ష్మి నరసింహ స్వామి జాతర కు సర్కాస్ గ్రౌండ్ కు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వేలంపాట

Balkonda, Nizamabad | Sep 4, 2025
నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ పట్టణం లో కార్తీకమాసం లో జరుగు శ్రీ లింబాద్రి లక్ష్మి నరసింహ స్వామి భ్రమ్మోత్సవాలు, జాతర, సందర్బంగా.ఈ రోజు గ్రామాలయం లో రంగుల రట్నం,సర్కాస్ గ్రౌండ్ కు భహిరంగ వేలం నిర్వహించారు. ఈ బహిరంగ వేలం లో ఆరుగురు పాల్గొన్నాగా హెచ్చుపాటదారులు బోధన్ కు చెందిన అబ్దుల్ బాకీ 1216000 కు దక్కించుకున్నాట్లు ఆలయ అర్చకులు పార్థసారథి తెలిపారు ఇట్టి కార్యక్రమం లో దేవాదాయ శాఖ పరిశీలకులు కమల ఉన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us