గిరిజన మహిళలు స్వయం శక్తితో చిన్న తరహా కుటీర పరిశ్రమలు నెలకొల్పుకొని వారి కుటుంబాన్ని పోషించుకోవడమే కాక పదిమందికి ఉపాధి కల్పించడం సంతోషకరమని వారు తయారు చేస్తున్న కందిపప్పు బ్రాండింగ్ మరియు డిజైనింగ్ చేసి మార్కెట్ పరంగా వెసులుబాటు కల్పించి ఆర్థికంగా లాభాల బాటలో నడిచే విధంగా కృషి చేస్తున్నట్లు ఐటిడిఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ అన్నారు ఈరోజు అనగా 23వ తేదీ ఎనిమిదో నెల 2025న శనివారం నాడు మధ్యాహ్నం 3 గంటల సమయంలో అశ్వాపురం మండలం తుమ్మలచెరువు గ్రామంలో నెలకొల్పిన సమ్మక్క సారక్క మహిళా కందిపప్పు ఉత్పత్తి కేంద్రం ను