ధర్మవరం పట్టణంలో మంగళవారం వాల్మీకి మహర్షి జయంతోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ధర్మవరం టిడిపి ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ ముఖ్యఅతిథిగా హాజరై వాల్మీకి మహర్షికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం శ్రీరామ్ మాట్లాడుతూ వాల్మీకుల చిరకాల వాంఛ అయిన ఎస్సీ జాబితాలో చేర్చడం కోసం పరిటాల కుటుంబం అండగా ఉంటుందని అందరి సహకారంతో ఎస్సీ జాబితాను సాధించుకుందాం అన్నారు.