ఇక్కడ మీరు చూస్తున్న కాలనీ కరీంనగర్ పట్టణంలోని రేకుర్తి 19వ డివిజన్ బృందావన్ కాలనీ.. గత కొద్దిరోజులుగా కోరుతున్న భారీ వర్షాలకు ఆ కాళ్ళకి వెళ్లేందుకు రోడ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి ఖాళీగా ఉన్న ఫ్లాట్లలోకి భారీగా మురికి నీరు వచ్చి చేరింది. 19వ డివిజన్ లోని రోడ్లన్నీ గుంతలుగా మారి చెరువులను తలపించాయి. స్కూళ్ళు, ఆఫీసులకు వెళ్లాలంటే కాలనీ వాసులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. అయింత ఈ గుంతలు పడ్డ రోడ్లను సామాజిక మాధ్యమాల ద్వారా అప్లోడు చేస్తూ తమ నిరసనను తెలిపారు బృందావనం కాలనీ ప్రజలు. తమ కాలనీల్లో మురికి నీరు చేరడానికి ప్రధాన కారణాలు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదని వాపోతున్నారు.