జక్కలొద్ది మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను తనిఖీచేసిన ఎంపీ డాక్టర్ కడియం కావ్య, కలెక్టర్ డాక్టర్ సత్య శారద, ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు ఖిలా వరంగల్ మండలం జక్కలొద్ది లోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలను వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, వర్షన్నపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజులతో కలసి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు విద్యార్థుల హాజరు తో పాటు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నారా అని