గ్రేటర్ వరంగల్ నగరంలో సుమారు నాలుగువేల గణపతి విగ్రహాలను రేపు శుక్రవారం నిమజ్జనం చేయనున్నారు. అందులో భాగంగా వరంగల్ నగరంలోనూ విగ్రహాల నిమజ్జనానికి చిన్న వడ్డేపల్లి చెరువు వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. సుమారు ఎనిమిది ట్రైన్లను మరియు తిప్పలను ఏర్పాటు చేశారు అంతేకాకుండా లైటింగ్ సీసీ కెమెరాలు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరిగిన కూడా తెలిసే విధంగా నగరం మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు అధికారులు గజ ఈతగాళ్లను కూడా అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.