బీహార్ లో చేపట్టిన ఓటరు యాత్రలో ప్రధాన మంత్రి తల్లి పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి విభూషణ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం తొగుట మండల కేంద్రం లో బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా విభీషన్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి అరెస్టులకు భయపడేది లేదని కాంగ్రెస్ యువరాజు ఇటలీ రాజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ తల్లిని అసభ్య పదజాలంతో మాట్లాడిన రాహుల్ గాంధీ పైన క్రిమినల్ కేసుల నమోదు చేయాలని అలాగే వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం లేనిపక్షంలో తెలంగాణలో కాంగ్రెస్