ఈరోజు అనగా 10వ తేదీ 9వ నెల 2025న ఉదయం 6 గంటల సమయం నందు బూర్గంపాడు మండలం బుడ్డగూడెం గ్రామంలో కిన్నెరసాని పరివాహ ప్రాంతమైన బుడ్డగూడెం గ్రామం నుండి ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణా చేస్తున్న TS36T4438 నెంబర్ గల లారీని ఉదయం బూర్గంపాడు అదనపు ఎస్ఐ నాగ బిక్షం పట్టుకున్నారు లారీని వదిలి పారిపోయిన లారీ డ్రైవర్