అనంతపురం జిల్లా కూడేరు మండల కేంద్రంలోని సచివాలయం- 1 మరియు సచివాలయం -2 లను గురువారం డివిజనల్ డెవలప్మెంట్ అధికారిని నాగ శివ లీల ఆకస్మికతనికి నిర్వహించారు. ఆయా సచివాలయాల్లోని రికార్డులను పరిశీలించి సిబ్బంది వారిగా వారు చేయు విధులను కూడా సమీక్షించారు. ప్రభుత్వం ఆదేశించిన సర్వేలను ఎప్పటికప్పుడు పూర్తి చేయవలసిందిగా సూచించారు. అనంతరం స్థానిక మీసేవ సెంటర్ ను పరిశీలించారు.