Download Now Banner

This browser does not support the video element.

ఇచ్ఛాపురం: సోంపేట సచివాలయాల్లో పింఛన్ పంపిణీ ప్రక్రియను ఎంపీడీవో కె.రామారావుపరిశీలించారు.

Ichchapuram, Srikakulam | Apr 4, 2024
సోంపేట మండల పరిధిలో పింఛన్లు పంపిణీ ప్రారంభమైంది. సోంపేట సచివాలయాల్లో పింఛన్ పంపిణీ ప్రక్రియను ఎంపీడీవో కె.రామారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వృద్ధులు, అంగవైకల్యం, అనారోగ్యంతో ఉన్న వారి ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు అందించాలని సిబ్బందికి సూచించారు. పింఛన్లు పంపిణీ కేంద్రంలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us