Download Now Banner

This browser does not support the video element.

సిద్దిపేట అర్బన్: సిద్దిపేట మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ కడవేరుగు మంజుల అధ్యక్షతన జరిగిన మున్సిపల్ సాధారణ సమావేశం

Siddipet Urban, Siddipet | Aug 30, 2025
సిద్దిపేట పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ కడవేరుగు మంజుల రాజనర్సు అధ్యక్షతన శనివారం మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ , కౌన్సిల్ మరియు కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ మరియు ఇతర శాఖలో ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏజెండాలో 2 అంశాలను పొందుపరచగా పాలకవర్గం ఆమోదించారు. కౌన్సిల్ సభ్యులు పలు సమస్యలను తెలుపగా చైర్ పర్సన్ సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us